✍️తేదీ 20-4-2025సుండుపల్లి మండలం ముడుం పాడు గ్రామం కందల వాండ్ల పల్లి వాసి కంచన రెడ్డిశేఖర్ NRI టీడీపీ గారి ఆధ్వర్యములో కువైట్ లోని హవల్లీ ప్రాంతంలో
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నీయులు పెద్దలు పూజ్యులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి వజ్రోత్సవ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు🎂✌️🌺
ఈ కార్య క్రమంలో
పాల్గొన్న తెలుగుదేశం జనసేన నాయకులు ,మనుబోతు సహదేవ,గోవిందు ఆనంద్,సాయి,కుంపటి నాగరాజ,కుంచా నాగేష్,గుగ్గిళ్ల నాగార్జున,బెంగుళూరు బ్రహ్మయ్య ,బలరాం ,మల్లికార్జున,మూర్తి,మధుసూదన్,విశ్వేశ్వర,🌺✌️🎂
#HBDLegendCBN garu
#TDP_Kuwait
#JaiNaraLokesh garu
#ChandrababuNaidu garu