వినాయక చవితి వేడుకలలో భాగంగా సురేష్ ఫ్రెండ్ సర్కిల్ ,సిరినగర్ భక్త బృందం ఆధ్వర్యంలో
*ఎన్టిఆర్ జిల్లా విజయవాడ* వినాయక చవితి వేడుకలలో భాగంగా సురేష్ ఫ్రెండ్ సర్కిల్ ,సిరినగర్ భక్త బృందం ఆధ్వర్యంలో 17వ సంవత్సరాలుగా అత్యంత వైభవంగా ఈ సిరి నగర్ లో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఏమూరి సురేష్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు ప్రవీణ్ అన్నారు. *వేమూరి సురేష్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు ప్రవీణ్ కామెంట్స్*: ఈ సంవత్సరం 8 కళ్యాణాలు,5 అభిషేకాలు,ఈ రోజు స్వామివారి అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్న ప్రసాదం కు దాదాపుగా 30 వేల నుంచి 35 వేల మంది వరకు రావడం జరిగింది అన్న ప్రసాదం కు వచ్చిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రేపు ఉదయం స్వామి వారి పూజ అనంతరం స్వామి వారు ఊరేగింపు నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయి. రేపు 125 కేజీల లడ్డు వేలం,బురతకల్పం, గోదారంగనాథ స్వామి,వెంకటేశ్వర స్వామి,సీతారాముల కళ్యాణం,సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు మన దక్షిణాది మద్రాసులో ఎక్కువగా చేయడం జరుగుతుంది మద్రాస్ లో ఎక్కువగా కావేడి ఉత్సవాలు చేస్తారు కావేడీ ఉత్సవం పురవీధుల్లో ఊరేగింపు కావడంతో 350 ...