గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దీప్తీ మనోజ CITU అండతో ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి నాలుగున్నర లక్షలు వసూలు

 అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దీప్తీ మనోజ CITU అండతో ఉద్యోగం ఇప్పిస్తాను 


అని చెప్పి నాలుగున్నర లక్షలు వసూలు చేసిన వైనం.గుంటూరు ప్రాజెక్ట్ లో రాజేశ్వరి అనే కార్యకర్త ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసుకుంది.ఆపోస్టు కాళీగా ఉంది అని వీరే వాళ్లకు ఇప్పిస్తాను అని నాలుగున్నర లక్షలు ముందుగానే వసూలు చేసింది.తీరా రాజేశ్వరి ట్రాన్స్ఫర్ ఆగిపోయింది.దీంతో డబ్బులు ఇచ్చినవాళ్ళు దీప్తిని అడగడం తో రాజేశ్వరి ఇంటిమీదకు  వెళ్లి నువ్వు రిజైన్ చేస్తావా లేదా అని దాడి చేసింది.దీంతో రాజేశ్వరి పోలీసులను,ICDS డిపార్ట్మెంట్ వారిని ఆశ్రయించింది...

CITU ముసుగులో  నాయకులు చెసే అరాచకాలు బయటకు రానివి ఎన్నో....