రేషన్ బియ్యం డాన్ నరేంద్ర కి చెక్
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న పేదలందరికీ బియ్యం పక్కదారి పట్టిస్తున్న రేషన్ మాఫియా డాన్ నరేంద్రుడికి ఎట్టకేలకు చెక్ పెట్టిన విజిలెన్స్ పోలీస్లు
విజయవాడ ఘంటసాల సంగీత కళాశాల దగ్గర్లో సుమారు 50 కింటాల రేషన్ బియ్యం తరలిస్తున్న నరేంద్రుడు వాహనాన్ని పట్టుకొని రేషన్ డాన్ కు సింహ స్వప్నంగా మారిన విజిలెన్స్ సిఐ ఉమర్ పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని మరోసారి నిరూపించిన విజిలెన్స్ సిఐ ఉమర్ విజయవాడలోని పలు ప్రాంతాలను తన అక్రమ రేషన్ కేంద్రాలుగా చేసుకొని లక్షల సంపాదిస్తున్న నరేంద్రుడు తిరువూరు, ఎన్టీఆర్ జిల్లాలో బడా రేషన్ డాన్లకు అనుమానం రాకుండా కొరియర్ వాహనంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న నరేంద్ర ప్రతినెలా 1తే నుండి 15వ తే వరకు ఇతనికి ఇదే పని ఎవరైనా రేషన్ బియ్యం ఇవ్వకపోతే సివిల్ సప్లై అధికారులతో దాడులు చేపించి ఎవరైనా నాకు ఇవ్వాల్సిందే అన్ని రేషన్ డీలర్లను, ఏం డి యు వాహనదారులను బెదిరించి సొమ్ము చేసుకుంటున్న నరేంద్రుడు ఇతనితో పాటు మరో పేరు కూడా మారుమోగుతుంది కోటి ఎవరాకోటి ప్రతినెల జిల్లా సివిల్ సప్లై ప్రధాన అధికారితో సహా మ