*వరల్డ్ హెల్త్ డే పోస్టర్ ను ఆవిష్కరించిన వరలక్ష్మి హాస్పిటల్స్ అధినేతలు డాక్టర్ వరలక్ష్మి డాక్టర్ సిద్ధార్థ్ లు* న్యూస్9 చిలకలూరిపేట
---చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా రూపొందించిన పోస్టర్ను పట్టణంలో ప్రముఖ హాస్పిటల్ అయిన వరలక్ష్మి హాస్పిటల్స్ అధినేతలు డాక్టర్ వరలక్ష్మి , డాక్టర్ సిద్ధార్థ్ లు చేతుల మీదగా పోస్టర్ను ఆవిష్కరించారు, వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో జీవించాలని తగిన ఆహార పదార్థాలు తీసుకుంటూ, ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ప్రకృతి అందించిన స్వచ్ఛమైన పదార్థాలను స్వీకరిస్తూ ఎక్కువగా పండ్లను జ్యూస్ లోను తీసుకోవాలని దీని ద్వారా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని ముఖ్యంగా ఒక గృహంలో గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటపాల్గొన్నారు తగిన సూచనలు తీసుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ పాల్గొన్నారు