భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని

 ఈ కార్యక్రమం మండల అధ్యక్షుడు రమణగౌడ్ ఆద్వర్యంలో జరిగింది.




పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 6.ఏప్రిల్.2025*

(స్థాపన దివస్)

🪷🪷🇮🇳🪷🪷 

రాష్ట్ర పార్టీ సూచన మేరకు *6 ఏప్రిల్* భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని

చుండుపల్లె బస్ షల్టర్ వద్ద 9:30 to 10 గంటల మధ్య మండల సీనియర్ నాయకులు రత్నాకర్ నాయుడు గారిచే ఈ కార్యక్రమం జరుగినది.

ఈ కార్యక్రమం కు, అసెంబ్లీ కన్వీనర్‌ రామ జగదీష్, మాజి మండల అధ్యక్షుడు నాగరాజ, రాచరాయుడు, వెంకట్రామ రాజు, సుబ్బరాజు, గోపాల్రాజు, సత్యంనాయుడు, సుబ్బరామ రాజు, రెడ్డయ్య అచారి,  BJYM శివసంకర్,

ఇట్లు

రమణ గౌడ్

బిజెపి చుండుపల్లె మండల అధ్యక్షుడు