చైతన్య జూనియర్ కళాశాలలో ఎంపీసీలో ఎస్కే
అరా మోజీన్ 985, సిరసాల మోహన్ బాబు
983, ఎస్కే షాహిస్తా అమ్రిన్ బాను 979, పొలు
కూరి మేరి 974, బైపీసీలో లంకవలస దుర్గా
భవాని 968, బానావతు అక్షయబాయి 944,
పచ్చల జ్యోతిక 942, సీఈసీలో బానావతు
సోమ శిల్ప సంజీవనిబాయి 957, ఎస్కే మెహ
రాజ్ 950, జూనియర్ ఇంటర్లో ఎంపీసీలో
కొమ్మూరి వాసవి 463, ఎస్కే అఫ్రోజహ 458,
ఎంపీసీలో ఇక్కూర్తి శోభన్ హర్షద్ 474
మార్కులు సాధించారు. విద్యార్థులను కళాశాల
డైరెక్టర్లు వలేటి వెంకటేశ్వర్లు, పీఎస్వీ ప్రసాద
రావు, ప్రిన్సిపల్ అబ్దుల్ రజాక్ అభినందించారు.