*అవినీతి అధికారులపై ఫిర్యాదుకు రాష్ట్ర లోకాయుక్త సంస్థ.🇮🇳*
ప్రభుత్వ అధికారి,ఉద్యోగి విధుల్లో నిర్లక్ష్యం,అవినీతి, చట్ట విరుద్ధంగా చేయకూడని పనులు చేయడం,చేయాల్సిన విధులు బాధ్యతలు నిర్వహించక పోవడం.
మొదలగు వాటిపై ఫిర్యాదులు స్వీకరించి విచారణ జరిపి చర్యలు తీసుకోవడానికి వున్న సంస్థ రాష్ట్ర లోకాయుక్త సంస్థ. 🇮🇳 మేలుకో వినియోగదారుడా,🙏 రాష్ట్ర ప్రజలు అవినీతి అంతం వైపు అడుగులు వేయండి🇮🇳 జైహింద్🇮🇳
ఫిర్యాదుకు రుసుము:
Rs.150/- రుసుము పోస్టల్ MO లేదా బ్యాంక్ DD చెల్లించి ఫిర్యాదు తో పాటు జత చేసి పంపాలి.
ఫిర్యాదులు పంప వలసిన చిరునామా:🙏
The Institution of Lokayukta,
DNO: 96/3-72-124-1, Santhosh Nagar.
Main Road,Behind: Mahendra Showroom, Kurnool-518006. Kurnool District,
Andhra Pradesh.🙏 మండల్ సమాచార కేంద్రం. MCIC. ఇంచార్జ్ ఎం నర్సింగ్ రావు. బొబ్బిలి, 🇮🇳CRPFI. జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ జాయింట్ సెక్రెటరీ డి, సురేష్ PR, 9133366449🙏 సత్యమేవ జయతే🙏