పాస్టర్‌ ప్రవీణ్‌ రోడ్డు ప్రమాదం వల్లే చనిపోయారు-ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్

 *పాస్టర్‌ ప్రవీణ్‌ రోడ్డు ప్రమాదం వల్లే చనిపోయారు-ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్*



బుల్లెట్‌ నుంచి పడిపోవడంతో తలకు గాయాలు అయ్యాయి..


రోడ్డు ప్రమాదం వల్లే గాయాలు అయినట్టు నిర్ధారణ...


ప్రవీణ్‌ రెండు చోట్ల ప్రమాదానికి గురయ్యారు..


జగ్గయ్యపేట బైపాస్‌ దగ్గర మొదటి ప్రమాదం జరిగింది...


రామవరప్పాడు జంక్షన్‌ దగ్గర ప్రవీణ్‌కు మరో ప్రమాదం...


ప్రవీణ్‌ మద్యం సేవించి ఉన్నారని

పెట్రోల్‌బంక్‌ సిబ్బంది ద్వారా వివరాలు సేకరించాం...


FSL రిపోర్టులో బాడీలో లిక్కర్‌ ఉందని తేలింది-ఐజి..


దారి పొడవునా సీసీ కెమెరాలను పరిశీలించాం...


ఆధునాతన టెక్నాలజీతో కేసు దర్యాప్తు చేశాం...


సోషల్‌ మీడియాలో హత్య అని పోస్టులు పెట్టారు...


అసత్య ప్రచారం చేసినవారికి నోటీసులు ఇస్తాం-ఐజీ...