విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక వైపు , మరో వైపు అమరావతి దినదిన అభివృద్ధి

 గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం  చేరువలో  Sunshine Elite ( A luxury home stay)ప్రముఖులచేతులమీదుగాప్రారంభోత్సవం 










కృష్ణ జిల్లా, 

గన్నవరం .

యాంకర్ పార్ట్.......


విజయవాడ  అంతర్జాతీయ విమానాశ్రయం  ఒక వైపు , మరో వైపు అమరావతి దినదిన అభివృద్ధి క్రమంలో , విమానాశ్రయం కి అతి  సమీపంలో  గన్నవరం  నగరంలో  SUNSHINE ELITE hotel (A luxury home stay ) ప్రముఖులు చేతులు మీద గా ప్రారంభోత్సవం జరిగింది... 


వాయిస్ ఓవర్ ......


 ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గన్నవరం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట రావు, విజయవాడ  తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, టిడిపి  పోలిట్ బ్యూరో సభ్యుడు టీ డీ .జనార్దన్ రావు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైర్ హౌసింగ్ కార్పొరేషన్  చైర్మన్ రావి వెంకటేశ్వరరావు , గద్దె క్రాంతి  కుమార్  విచ్చేశారు..      


సన్ షైన్ ఎలెట్ హోటల్   సంస్థ అధినేత  అయిన వెంకట్ మరియు నితిన్ మాట్లాడుతూ  మా హోటల్ లో luxury  రూమ్స్ మరియు Two beded luxury apartment రెండు రకాలుగా నిర్మాణం చేయటం జరిగింది. మా ఈ సర్వీసెస్ ప్రజలు ఉపయోగించుకోవాలి అని తెలిపారు..

                     ఈ కార్యక్రమంలో కడియాల సీతారామయ్య , తుమ్ముల శేషు బాబు, ముటేశ్వర రావు, లక్ష్మోజి , తుమ్మల శ్రీనివాసరావు, యలమంచిలి రవీంద్ర , కోగంటి ప్రసాద్ పాల్గొన్నారు