నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా

 విజయనగరం జిల్లా. శృంగవరపుకోట నియోజకవర్గం.



నవ్య ఆంధ్ర ప్రదేశ్. రథసారథి. నిత్య కృషీవలుడు. నిరంతర శ్రామికుడు. అమరావతి రూపకర్త.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు. నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ ఆధ్వర్యంలో. చంద్రబాబు నాయుడు పరిష్కరించుకొని కేక్ కటింగ్ చేసి తదనంతరం. గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్న. ప్రతి ఒక్కరికి ఆపిల్ పళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.