బిజెపి ఆద్వర్యంలో శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు

 బిజెపి ఆద్వర్యంలో శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.  ఈ కార్యక్రమం రాజంపేట అసెంబ్లీ కన్వీనర్‌ రామ జగదీష్ ఆద్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమం కు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సుబ్బరాజు, రెడ్డయ్య అచారి, 




వెంకటరమణ, సుధాకర, సుబ్బరామరాజు, రాజేష్  తదితరులు పాల్గొన్నారు.