అర్పించిన ఆయన తనయుడు వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్,

విజయవాడ






మాజీమంత్రి దేవినేని నెహ్రూ 8వ వర్ధంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఆయన తనయుడు వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, MLC తలశీల రఘురాం,సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు,ఫ్లోర్ లీడర్ సత్యం,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కార్పొరేటర్లు, దేవినేని అభిమానులు,వైసీపీ నేతలు 



*జిల్లా అద్యక్షలు దేవినేని అవినాష్ కామెంట్స్*



దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా వైసీపీ శ్రేణులు, నెహ్రూ అభిమానులతో కలిసి నివాళులు అర్పించాం


నగర వ్యాప్తంగా ఆయన అభిమానులు వర్ధంతి సందర్భంగా సేవ కార్యక్రమాలు చేసి ఘన నివాళులు అర్పిస్తున్నారు



చనిపోయి ఎనిమిది సంవత్సరాలు అయిన అందరి గుండెల్లో నెహ్రూ బ్రతికే ఉన్నారు



ఐదు సార్లు mla గా,ఒకసారి మంత్రిగా ప్రజలకు సేవ చేశారు



ఆయన అడుగుజాడల్లో నడిచిన వారు ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు



MLA లు,,మంత్రులుగా ఎదిగారు


వైసిపి హయాంలో

రిటైనింగ్ వాల్ నిర్మించి కరకట్ట ప్రజలకు అండగా నిలిచాం


వాల్ నిర్మాణానికి జగన్ గారు చిత్తశుద్ధితో కృషి చేశారు


రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం



నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేస్తాం



*ఎమ్మెల్సీ తలశీల రఘురాం కామెంట్స్*



విద్యార్థి నాయకుడుగా రాజకీయం ప్రారంభించి తిరుగులేని శక్తిగా నెహ్రూ ఎదిగారు


ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టారు


నెహ్రూది,, వైఎస్ఆర్ ది రాజకీయాలలో ఒకటే నడవడిక



నమ్మిన వారి కోసం ఎక్కడ వరకు అయినా వెళ్తారు


వారి ఆశయ సాధనకు కృషి చేస్తాం


అవినాష్ కూడా రాజకీయాలలో నెహ్రూ అంత ఎత్తు ఎదగాలని కోరుకుంటున్న

[17/04, 12:56 pm] Ramesh Vijayawada Reporter: *విజయవాడ*


దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న నెహ్రూ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, దేవినేని అవినాష్, కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులు



*మొండితోక అరుణ్* *కుమార్*

*MLC*



పేద ప్రజల గుండె చప్పుడు దేవినేని నెహ్రూ గారు



ఆయన వర్ధంతి కార్యక్రమాలకు హాజరైతే ఆయన పై ప్రజలకు ఉన్న అభిమానం అర్థమవుతుంది



ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చిన క్షణాల్లో అక్కడ ఉండేవారు



ఆయన పై ప్రజలకు ఉన్న నమ్మకం అలాంటిది


NTR అడుగు జాడల్లో వెళ్తూ ప్రజలకు సేవ చేశారు


నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేస్తాం 


నెహ్రూ కన్న కలలను అవినాష్ సాకారం చేస్తున్నారు



అవినాష్ సారధ్యంలో ఇంక మంచి జరగాలని కోరుకుంటున్నాం



*దేవినేని అవినాష్ కామెంట్స్*



జిల్లా వ్యాప్తంగా ఉన్న నెహ్రూ అభిమానులు అందరూ ఆయన వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నారు



ఐదు సార్లు mla గా పని చేసి ప్రజలకు ఎంతో సేవ చేశారు



నగరాభివృద్ధి కోసం నెహ్రూ ఏ విధంగా పని చేశారో జగన్ హయంలో తాము కూడా అలాగే పని చేశాం


నెహ్రూ చనిపోయి ఎనిమిది సంవత్సరాలు అవుతున్న అందరి గుండెల్లో బ్రతికే ఉన్నారు



నగర వ్యాప్తంగా సేవ కార్యక్రమాలు చేసి ప్రజలు తమ అభిమానం చాటుకున్నారు



వారందరికీ నా ధన్యవాదాలు