విజయవాడ
వైయస్సార్సీపి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు
తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహనికి,,స్వరాజ్య మైదానంలోని 126 అడుగుల విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించిన మాజీమంత్రి మెరుగు నాగార్జున, NTR జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్,మాజీ ఎమ్మెల్యే లు వెల్లంపల్లి శ్రీనివాస్,మల్లాది విష్ణు, MLC రూహుల్ల, మేయర్ భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ,అవుతు శైలజ,sc సెల్ స్టేట్వై మరియు జిల్లా లీడర్స్..
మెరుగు నాగార్జున
మాజీమంత్రి
భారత దేశం గర్వించదగ్గ గొప్ప మేధావి అంబేద్కర్ గారు
అంటరానితనం లేకుండా అందరూ సమానంగా ఉండాలని ప్రపంచ దేశాలలో భారత్ ఒకటిగా ఉండాలని రాజ్యాంగం అందించిన వ్యక్తి అంబేద్కర్
అంబేద్కర్ ఆలోచన విధానం దేశానికి గర్వకారణం
రాజ్యాంగం కి ప్రాధాన్యత ఇచ్చి అంబేద్కర్ ఆలోచన విధానానికి కట్టుబడి పాలన చేసిన ఘనత వైఎస్ జగన్ ది
సమాజంలో అందరికీ చదువు ఉండాలని పెదాలకు జగన్ అండగా నిలిచారు
పేదవారు కార్పొరేట్ హాస్పిటల్ లో చూపించుకునే విధంగా పథకాలు అమలు చేశారు
విజయవాడ నడీ బొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ పెట్టారు
ఆయన గొప్పతనం అందరికీ తెలియాలని జగన్ ముందుకు వెళ్ళారు
నేటి కూటమి ప్రభుత్వం ఆయన ఆశయాలను తాకట్టు పెడుతుంది
దళితుల్లో ఎవరైనా పుడతార అని చంద్రబాబు ప్రశ్నించారు
అంబేద్కర్ విగ్రహనికి చంద్రబాబు ఎందుకు దండ వేయలేకపోతున్నారు
రాబోయే రోజుల్లో నీకు ఇదే రాజకీయ మరణ శాసనం అవుతుంది
స్మృతి వనంలో మెయింటెన్సెస్ లేకుండా కూటమి ప్రభుత్వం చూస్తుంది
చంద్రబాబు చేసే గారడి నీ ప్రజలు చూస్తున్నారు
జగన్ దళితుల కోసం చేసిన ఏ మంచి పనిని చూసి చంద్రబాబు ఓర్వ లేకపోయారు
దీనిని ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు
దేవినేని అవినాష్ కామెంట్స్
NTR జిల్లా SC సెల్ ఆధ్వర్యంలో నేడు ఘనంగా అంబేద్కర్ గారి జయంతి వేడుకలు నిర్వహించుకున్నాం
భావి తరాలకు అంబేద్కర్ గొప్పతనం చెప్పే విధంగా ఈ కార్యక్రమం చేశాం
కూటమి హయంలో బడుగు బలహీన వర్గాల పై దళితులు పై దాడులు చేసే విధంగా పాలన సాగుతుంది
జగన్ హయంలో దళితులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ అండగా నిలిచారు
చంద్రబాబు పాలనలో ఆ పరిస్థితి లేదు
దళితులకు వైసీపీ అన్ని రకాల గా అండగా ఉంటూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం