*ఎన్టీఆర్ జిల్లా*
*విజయవాడ*
వైసీపీ కనుసైగల్ లో నడుస్తున్న ఆలయాధికారులు
వీఐపీ ఫోటో కాల్ లో మాజీమంత్రి రోజాకి అమ్మవారి దర్శనం
గత ప్రభుత్వంలో అమ్మవారి దర్శనం కి నోచుకోని టిడిపి నాయకులు
గత ప్రభుత్వంలో నిత్యం చంద్రబాబు నాయుడుని. లోకేష్ ని. పవన్ కళ్యాణ్ ని.
విమర్శించిన మాజీ మంత్రి రోజాకి లాంఛనాలతో ఆలయ అధికారులు ఎలా దర్శనం చేపిస్తారని కొన్ని రోజుల క్రితం *మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుని* సాదార దర్శనం కల్పించారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు
ఉన్న వారికే పెద్దపేట వేస్తున్నారనిభక్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలతో వేద ఆశీర్వచనం నడుమ సాగ నింపిన మాజీ మంత్రి రోజాని
ఫోటో కాల్ ప్రకారమే పంపించాం అని తడుముకుంటన ఆలయ అధికారులు