ఓపెన్ స్కూల్ పదో తరగతి & ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు 23-04-2025న ఉదయం 10.00 గంటలకు విడుదల

 All the best...


మార్చి 2025 SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు మరియు ఓపెన్ స్కూల్ పదో తరగతి & ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు 23-04-2025న ఉదయం 10.00 గంటలకు విడుదల




*ప్రభుత్వ పరీక్షల విభాగం ఆంధ్రప్రదేశ్ :: విజయవాడ*

Rc.No.GE-CPRO0RSLT(DPRP)/1/2023-DGE తేదీ: 21.04.2025



*ఏప్రిల్ 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల*

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ విజయ్ రామరాజు.వి. ఐ.ఎ.ఎస్.,

అధికారిక వెబ్ సైట్, వాట్సాప్ (మనమిత్ర), లీప్ యాప్ లలో రిజల్ట్స్


మార్చి 2025 SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు మరియు ఓపెన్ స్కూల్ పదో తరగతి & ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు 23-04-2025న ఉదయం 10.00 గంటలకు విడుదల చేయనున్నారు 

.

అభ్యర్థుల ఫలితాలు https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/  వెబ్ సైట్లు, ‘


మన మిత్ర’ (వాట్సాప్), LEAP మొబైల్ యాప్ లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. 


వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాల PDF కాపీని పొందవచ్చు. 

అలానే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


LEAP మొబైల్ యాప్ ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్‌ల ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించారు. 


*విజయ్ రామరాజు. వి*  IAS (వారి తరఫున)

సంచాలకులు, పాఠశాల విద్య

(కె వి శ్రీనివాసులు రెడ్డి) డైరెక్టర్, ప్రభుత్వ పరీక్షల విభాగం. తెలిపారు..


______''''_______"""___

తల్లిదండ్రులం ఐక్యత ను చాటుదాం.. పిల్లల కు ఉన్నత విద్య అందిద్దాం..

*అక్షరం ఓ ఆయుధం... ఇదే* *మా పిల్లల భవిష్యత్ .. భవితవ్యం..".* 


*ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్* 

        *(రిజిస్టర్ నెంబర్ 6/2022)* 

             *ఆంధ్ర ప్రదేశ్ కమిటీ.*