శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం

 *చిలకలూరిపేట మండలం మిట్టపాలెం గ్రామంలో నూతనముగా శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి వారి పీఠము నందు 



శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది. మిట్టపాలెం గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ సభ్యుల ప్రత్యేక ఆహ్వానంపై ఈ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి,తీర్థ ప్రసాదములు స్వీకరించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్...*


 ఈ ప్రతిష్టా మహోత్సవంలో వారితో *నాగబైరు కామేశ్వరరావు  దండా శ్రీరామమూర్తి  నాగభైరు రవీంద్ర బాబు  ఈవూరి సోంబాబు దండా నాగేశ్వరరావు  నాగబైరు శ్రీనివాసరావు నాగబైరు రామారావు   జరుగుల సుబ్బారావు  తదితరులున్నారు