ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి సభ్యుల జీతాలు పెంపు.

 *ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి సభ్యుల జీతాలు పెంపు.*




💰💰💰💰💰💰💰

*🏓ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల జీతాలు 95,000 నుండి 1,50,000.*


*🏓ఇంటి అద్దె 25000 నుండి 50,000.*


*🏓రైల్వే చార్జీలు 1,00,000,*

 

*🏓పేపర్ ఖర్చులు 1,00,000.*


*🏓మాజీ ఎమ్మెల్యే పెన్షన్ 25,000 నుండి 50,000.*


*🏓ఎమ్మెల్యే కారు లోను 10,00,000 నుండి 25,00,000 కు పెంపు.*


*🌹దయచేసి  ఈ   సoదేశన్ని    అన్ని   గ్రూప్లకు   పoపoడి.     ఎoదు కoటే  మనకు  ఎ   కొద్దిగా  జీతo   పెరగినా  మీడియ  తేగ     publicity ఇస్తుoది.ఇది   అoదరికి తెలియాలి.*


*అబ్బబ్బబ్బ . . . . .  ఏం పెంచుకున్నారండి మీ జీతాలు!   ఉద్యోగులకు 23% పి.ఆర్.సి. ఇచ్చినందుకు పి.ఆర్.సి.  కమీషన్, ఎన్నెన్ని సమావేశాలు, సంప్రదింపులు, సంఘ నాయకులకు ఎన్నెన్ని నిద్రలేని రాత్రులు, ఊగులాటలు, ఊసులాటలు, మరలా ద్విసభ్య కమిటీలు, త్రిసభ్య  కమిటీలు. CS కమిటీ దానిపైన సమావేశాలు, సంప్రదింపులు, అయినా చాలా ఎక్కువే ఇచ్చేశామని ప్రజల్లోకి వెళ్ళి  చెప్పడం.*

              *ఉద్యోగులకేమో 23% ఇవ్వడానికి రాష్ట్రం కష్టాలలో ఉందా? మరి ఇప్పుడు  మీ జీతాలు 58% పెంచుకుంటే రాష్ట్రం కష్టాలనుంచి బయట వచ్చేసిందా (కష్టాలు తీరిపోయాయేమో).*

               *2004 సెప్టెంబర్ తరువాత చేరిన ఉధ్యోగులకేమో పాత  పెన్షన్ లేదా? కొత్త పెన్షన్ అమలా? మరి 2004 సం " తరువాత  ఎన్నికైన ఎమ్.ఎల్.ఏ.లు, ఎమ్.ఎల్.సీ లకు మాత్రం ఏకంగా ₹50000/- పెన్షన్. సి.పి.ఎస్. ఉద్యోగులు ఎంత దురదృష్టవంతులు ? ఈ విషయం అందరికీ చేరేవరకు షేర్ చేయండి.*

                  *ఇట్లు* 

 *మానవ హక్కుల సంక్షేమ సంస్థ* 

 *HRWO/AP, రాష్ట్ర అధ్యక్షులు* 

 *HLN. *9440441466**