వన్ టౌన్ పంజా సెంటర్ లో రంజాన్ వేడుకలు ఒకటవ తారీఖు నుండి జరుగుతున్నాయి కావున ఈ నెల రోజులు అందరూ మా స్టాల్స్ కు వచ్చి తిని ఆహ్లాదించండి అందరూ ఈ నెలరోజులు బాగా పండుగ చేసుకోవాలని అనుకుంటున్నాం కావున రోజు మన హిందువులు క్రైస్తవులు ముస్లింలు అందరూ వచ్చి తినాలని మా విన్నపం