*అరుదైన జాతి పూనుగుపిల్లి గుర్తింపు*
కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గం÷
బాపులపాడు మండలం కోడూరుపాడు లో పూనుగు పిల్లిని గుర్తించిన స్థానికులు....
రాత్రి సమయంలో సంచరిస్తున్న పూనుగు పిల్లిని గ్రామానికి చెందిన ఆళ్ల భాను స్థానికుల సహాయంతో వలవేసి జాగ్రత్తగా పట్టుకుని భద్రపరిచారు....
అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి, అప్పచెప్పనున్న ఆళ్ల భాను..........
గతంలో కోడూరుపాడుకు సమీపంలో కృష్ణవరం కొమ్మూరు మధ్య మరో నాలుగు పూనుగు పిల్లి పిల్లలను గుర్తించిన స్థానికులు,....