_ఎన్టీఆర్ జిల్లా:_
_తిరువూరు లోని "నారాయణ కార్పొరేట్ స్కూల్ ముందు ఆందోళన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ డెమొక్రటిక్.._
_ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నారాయణ స్కూల్లో టాలెంట్ టెస్ట్ పరీక్షలు నిర్వహించడం విరుద్ధమన్నారు.._
_రాష్ట్ర మంత్రికి సంబంధించిన పాఠశాల కావడంతో నిబంధనలు పాటించడం లేదని ఆందోళన చేపట్టిన ఆప్సా యూనియన్.._
_ఈవిధంగా వారే కోర్టు, ప్రభుత్వ ఆదేశాల్ని ఉల్లంఘిస్తే మరి ప్రైవేటు పాఠశాలాల యూనియన్లకు ఏం సమాధానం చెబుతారు.._
_విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్....
_నారాయణ స్కూలు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆందోళన నేపథ్యంలో ఆగమేఘాలపై స్పందించిన ఎంఈఓ శ్యామ్ శ్యాంసుందర్రావు వెంటనే అక్కడికి చేరుకుని విద్యార్థుల వద్ద పరీక్ష పత్రాలను తీసుకొని వెంటనే అక్కడ నుండి పంపిస్తున్న వైనం....