తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు-సిఐ రామారావు

 *తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు-సిఐ రామారావు




ఉయ్యూరు సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు సర్కిల్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్ రామారావు కౌన్సిలింగ్ నిర్వహించారు. 


రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు కలిగినటువంటి అందరూ నేర ప్రవృత్తిని విడాలి అని..


తాము చేసే పని ఎవరికీ తెలియదు అనుకుంటే పొరపాటే అని పోలీసులు మీ కదలికలను ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు అని తెలిపారు. 


తీరుమార్చుకోకపోతే  కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు