గద్దె చేతుల మీదుగా తార్నాక కేప్ ప్రారంభోత్సవం

 గద్దె చేతుల మీదుగా తార్నాక కేప్ ప్రారంభోత్సవం











విజయవాడ తూర్పు నియోజకవర్గం లో కొత్తగా మొగల్రాజపురం శాంతినగర్ రెండవ రోడ్ లో గల తర్నాక కేఫ్ ప్రారంభోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా  జరిగింది. 


 ఈ కేఫ్ లో ప్రత్యేకమైన రుచులు నార్త్ ఇండియా బ్రేక్ ఫాస్ట్, కారం దోస చైనీస్ఐటమ్స్ కర్ణాటక స్పెషల్ దోశ, విభిన్నమైన  రుచులతోపాటు వెన్నదోస వీళ్ళ ప్రత్యేకత..


 తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారు పాల్గొని తార్నాక కేఫ్ ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉందని కేఫ్ యజమానులు శ్రీరామ్, వివేక్, ని సార్  భావించారు..


 ఈ కార్యక్రమంలో గద్దె క్రాంతి, అజయ్ కుమార్, మమ్ము నేను ప్రసాద్, సాయిబాబా తదితరులు అతిథులుగా పాల్గొన్నారు..