*అగంతకుని కదలికలతో భయపడుతున్న మచిలీపట్నం వాసులు*
*ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో ఇటీవల దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు*
*మచిలీపట్నంలో ఓ అగంతకుడు అర్ధరాత్రి సమయంలో ముఖానికి మాస్క్ ధరించి, ఒక చేతిలో పెద్ద కత్తి పట్టుకుని, ఇంకో చేత్తో టార్చ్ లైట్ పట్టుకుని గోడలు దూకి పలువురు ఇళ్లలో ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.*
*ఈ గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి సమయంలో లక్ష్మణాపురం, భాస్కరపురం పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు సీసీ కెమెరాలను రికార్డయిన దృశ్యం*