పులికాట్ సరస్సు గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన నెలవల విజయ శ్రీ
దేశంలో అతిపెద్ద సరస్సులో పులికాట్ అతి ముఖ్యమైనది అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అని నెలవల విజయశ్రీ అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ పులికాటు సరస్సు కి నీరు కాలంగి నది ద్వారా చేరుతుంది ఈ మూడు మండలాల్లో తడ సూళ్లూరుపేట దొరవారి సత్రం 75 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో చేరుతుంది. ఈ నీరు కాలంగి నదిలో చేరడం వల్ల మంచినీరుగా ఉన్న నీరు ఉప్పునీరుగా మారిపోతున్నాయి. 2015 గ్రాయిన్స్ వాటంబేడు దగ్గర నిర్మించారు. అదే భూగర్భ జలాల వల్ల మొత్తం పూడిపోయింది. తాగునీటికీ సుమారు ఆ తిరువుగా ఉన్న ప్రాంతాల్లో సుమారు 30 వేలు మందికి పైగా బాధపడుతున్నారు. దీనికి సంబంధించి చెక్ డ్యామును ప్రవేశ పెట్టవలెనని ఇరిగేషన్ వారికి వినిపించాము. మాకు అధికారులు సహకరించాలని కోరారు.