ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఇసుక రేవుపై మైనింగ్ అధికారుల ఆకస్మిక దాడి.....

 *బిగ్ బ్రేకింగ్ న్యూస్.....*

*ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఇసుక రేవుపై మైనింగ్ అధికారుల ఆకస్మిక దాడి.....*




*తమకు లభించిన సమాచారం మేరకు దాడి చేశామని తెలిపిన మైనింగ్ అధికారులు*



*దాడిలో అక్రమ రవాణా చేస్తున్న 13 ట్రాక్టర్ల సీజ్*


*మొత్తం 23 ట్రాక్టర్లు పట్టుకోగా పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో 8 ట్రాక్టర్లు పరార్.....*


*చాలా రోజులుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న.... మండల పరిధిలో అనేక ప్రాంతాల్లో  ఇసుక తవ్వకాలు జరుగుతున్న .. ఈరోజు దాడి చేయడంతో ఉత్పన్నమవుతున్న పలు అనుమానాలు....*


*తమకు వాటాలు దక్కలేదన్న అక్కసుతో స్థానిక నేతలే సమాచారం అందించారని గుసగుసలు వినిపిస్తున్నాయి......*