దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ విజయనగరం జిల్లా నూతన అధ్యక్షురాలిగా పెంటపాటి రుక్మిణి నియామకం

 దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ విజయనగరం జిల్లా నూతన అధ్యక్షురాలిగా పెంటపాటి రుక్మిణి నియామకం 






దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ విజయనగరం జిల్లా  అధ్యక్షురాలిగా ప్రముఖ న్యాయవాది పెంటపాటి రుక్మిణిని   నియమించినట్లు జాతీయ చైర్మన్ బి వెంకటేశ్వర్ రాజు తెలియచేసారు,సీనియర్ న్యాయవాది అయిన రుక్మిణి గారు ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు బాధిత మహిళలకు సంబంధించిన కేసులలో ఒక న్యాయవాదిగా వారికి సలహా సహకారాలు అందించడం జరిగిందని వెంకటేశ్వరరాజు అన్నారు,ఇకపై విజయనగరం జిల్లాలో ఎలాంటి మహిళా సమస్యలు ఉన్న వెంటనే స్పందించి వారికి తగు న్యాయం చేయాలని సూచించారు,

నూతన అద్యక్షురాలు రుక్మిణి మాట్లాడుతు.. తనపై పూర్తి నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు చైర్మన్ గారికి మరియు జాతీయ ఉపాద్యక్షురాలు కళ్యాణి గారికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు ,

జిల్లాలో  బాదిత మహిళలకి అందడండగా వుంటూ  వారి సమస్యలపై నిరంతరo  

పోరాడుతానాని అన్నారు జిల్లాలో అన్నీ నియోజక వర్గాల్లో మరియూ అన్నీ మండలాల్లో కమిటీలు నియమిస్తున్నట్లు ఆమె చెప్పారు