కూటమి ప్రభుత్వం బడ్జెట్ తో అందరిని మోసం చేసింది

విజయవాడ

*దేవినేని అవినాష్* *కామెంట్స్*

*ఎన్టీఆర్ జిల్లా వైసిపి అధ్యక్షులు*..








కూటమి ప్రభుత్వం బడ్జెట్ తో అందరిని మోసం చేసిందికూటమి ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బాధ పడుతున్నారు

చంద్రబాబు,,పవన్ కళ్యాణ్ లు కలిసి ప్రజలను మోసం చేసారు

ఇచ్చిన హామీలు మిద పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు 

కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న వైసిపి పై ఆరోపణలు చేస్తూ జగన్ పాలన పై కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు 


వైసిపి ప్రభుత్వం,,కూటమి ప్రభుత్వ పాలన పై చర్చకు తాము సిద్ధంగా ఉన్నాం,,మీరు సిద్ధమా అని అడుగుతున్నాంఅన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు

రైతులను,విద్యార్థులను,నిరుద్యోగులను,మహిళల్ని మోసం చేశారు

జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేసారు 

గ్రూప్ 2 కి ప్రిపేర్ అయిన వారిని అనేక ఇబ్బందులు పెట్టారు


రాష్ట్రంలోటార్గెట్ చేసి వైసిపి నాయకులను హింసిస్తున్నారు

వైసిపి నేతలు నీ ఇబ్బంది పెడితే తాము అండగా ఉంటాం 

కోగంటి సత్యం వైసిపి నేతలు మిద చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాం

రాహుల్ హత్య కేసులో జైలు కి వెళ్లి వచ్చిన కోగంటి సత్యం ఇప్పుడు తమ పార్టీ నేతలు పెద్దిరెడ్డి,మిథున్ రెడ్డి, వెళ్లంపల్లి శ్రీనివాస్, తలశీల రఘురాం మిద ఆరోపణలు చేయటం తగదురాహుల్ తల్లిదండ్రులు కూడా జరిగిన విషయం చెప్పారు


కూటమి ప్రభుత్వం దగ్గర మంచి పేరు సంపాదించాలని వారు వ్యవహరిస్తున్నారు

*మేయర్ భాగ్యలక్ష్మి పాయింట్స్*...


సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మభ్యపెట్టి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందిరాష్ట్ర బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాలు కి ఎంత పెట్టారో ప్రజలు గమనించాలిపింఛన్ల మిద ఎందుకు సర్వే చేస్తున్నారు


కూటమి ప్రభుత్వం తీరుతో ఫించన్ లబ్దిదారులు భయాందోళనలకు గురి అవుతున్నారుమహిళలను ఉచిత గ్యాస్ సిలిండర్ పేరుతో మోసం చేసారు

నమ్మి ఓటు వేస్తే వెన్ను పోటు పొడిచారు అమ్మవడి,, చేయూత,చేదోడు,భరోసా లాంటి పథకాలు కూటమి హయంలో కనుమరుగు అయ్యాయి

*అంజిరెడ్డి కామెంట్స్*

*వైసిపి నేత* 

కోగంటి సత్యం,,విజయ్ నైతిక విలువలు అందరికీ తెలుసు 

దయ్యాలు వేదాలు వల్లించినట్లు వారి ఆరోపణలు ఉన్నాయి

పెద్దిరెడ్డి,రఘరాం మిద ఆరోపణలు తగదురాహుల్ హత్య పై 

సిట్ దర్యాప్తు చేయాలని మేమే డిమాండ్ చేస్తున్నాం