గొల్లపూడిలో అక్రమ నిర్మాణాలపై అడ్డుకట్ట లేదా....!!

 *అక్రమ నిర్మాణానికి  "పెద్ది ప్రసాదం" అందిందా*

గొల్లపూడిలో అక్రమ  నిర్మాణాలపై అడ్డుకట్ట లేదా....!!



అవినీతి అధికారులకు *అగ్ర తాంబూలం*


అందుకే అడ్డగోలు నిర్మాణాలు చేస్తున్న అడిగేవారు లేరు...


అడ్డంగా  దోచుకుంటున్న ఆపేవారు లేరు...


అండగా ఉండేది అక్కడ *ఎవరు*


అంతా లోపా భూయిష్టం... అంతిమంగా అన్యాయం. 


ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేందుకు *పెద్ది ప్రసాదం*(పెద్ది రమేష్ బిల్డర్)


అవినీతిలో రోజుకో మలుపు...


తాంబూలాలు ఇస్తే తప్పులు ప్రోత్సహిస్తారా.....!!


ఈ అవినీతి కంపు కలిగేదెవరు.


Note:  *ప్రభుత్వం ఇస్తున్న జీతభత్యాలు సరిపోవటం లేదా..???*


*అధికారుల నిర్లక్ష్యం ఇంకా ఎన్నాళ్లు....?*


*మామూళ్లు మత్తు  ఇంకెన్నాళ్లు...?*