కేంద్ర ప్రభుత్వం కృత్రిమ అవయవాల తయారీ సంస్థ(ALIMCO) కన్పూర్ సంస్థ సహకారం తో
విజయవాడ ఎంపి కేశినేని శివనాధ్ (చిన్ని) ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్స్, ట్రై సైకిల్, కృత్రిమ అవయవాలు పంపణి
*విజయవాడ సిద్దార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటరియం లో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం
*విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు అందజేసిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ లక్ష్మి శ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
*విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో 750 మంది విభిన్న ప్రతిభావంతులకు వివిధ రకాల ఉపకరణాలు పంపిణీ
*ఇది ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా నిర్లక్ష్యంగా వ్యవహరించదు.. నిత్యం ప్రజల చెంత ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాం
*జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ ఉపకరణాలు అందించేలా ప్రతి మూడు నెలలకి ఒకసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తాం
*2022లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా గత ప్రభుత్వం పట్టించుకోలేదు..
* ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ విషయంపై దృష్టి పెట్టాము