పల్నాడు జిల్లా దాచేపల్లి సచివాలయం 3లో గల ఉద్యోగి 8 లక్షల 43 వేల నగదుతో పరారు

 *బ్రేకింగ్ న్యూస్* 

*పింఛన్ నగదుతో దాచేపల్లి-3 సచివాలయ వెల్ఫీయర్ ప్రసాద్ ఉద్యోగి  పరారీ*



*పల్నాడు జిల్లా దాచేపల్లి సచివాలయం 3లో గల ఉద్యోగి 8 లక్షల 43 వేల నగదుతో పరారు...*


 *ఫించన్ సొమ్ముతో ఉడాయించటంతో ఆందోళనకు గురువుతున్న పింఛన్ లబ్ధిదారులు....* 



*దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో కమిషనర్ అప్పారావు పిర్యాదు చేసారు*


*సోమవారం నాటికి పెన్షన్ పంపిణీ చేస్తామని కమిషనర్ తెలిపారు*