ఈ నెల 26వ తేదీన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిధిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు..

 *ప్రెస్ నోట్ -23-03-2025*

*విజయవాడ*







*ఈ నెల 26 తేదీన NAC కళ్యాణ మండపంలో వైసీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం గురించి తూర్పు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు మరియు మైనారిటీ నాయకులతో సమావేశం అయిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు,తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్  దేవినేని అవినాష్*



ఈ నెల 26వ తేదీన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిధిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు..



ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తూర్పు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు,మైనారిటీ నాయకులు వచ్చి విజయవంతం చేయాలి..


కూటమి ప్రభుత్వం వచ్చాక మైనారిటీ సోదర సోదరీమణులు అందరికి అన్యాయం జరిగింది..


గత వైసీపీ ప్రభుత్వం లో మైనార్టీ ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు...


కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను నిలదీసేవిధంగా మన పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు ముందుకు వెళ్ళాలి...


కూటమి ప్రభుత్వానికి సంవత్సరకాలం ఇచ్చాం కానీ ప్రజలకి ఏమి చేయలేము అని చేతులు ఎత్తేశారు...


తూర్పు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన పార్టీ లో వివిధ హోదాలో  నాయకులు అందరూ ఆక్టివ్ గా ఉండాలి..



బూత్ లేవీల్ నుండి ముందుగానే వర్క్ చేసుకుని  వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి...



ఇఫ్తార్ విందు ను అందరూ విజయవంతం చేయాలని అని కోరుతున్నాం



ఈ సమావేశంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, కార్పొరేటర్లు ప్రవల్లిక,అంబెడ్కర్, అమర్నాధ్,రామిరెడ్డి,పుప్పాల కుమారి మరియు అనుబంధం సంఘాల అద్యక్షులు,స్టేట్ కమిటీ,సీనియర్ నాయకులు,మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.