కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గం÷
వైసిపి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని 2016 సంవత్సరంలో కేసు నిమిత్తం గన్నవరం కోర్టులో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు....
కోర్టు విచారణ అనంతరం వచ్చేనెల 1వ తారీకు విచారణ వాయిదా వేస్తూ తీర్పు చెప్పిన న్యాయమూర్తి....
అనంతరం వంశీని విజయవాడ సబ్ జైలుకు తరలించిన పోలీసులు.