ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 15 మార్చి 2025
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 15 మార్చి 2025 నర్సరావుపేట పలానాడు జిల్లా లో జరిగినటువంటి కార్యక్రమం లో CRPFI ప్రెసిడెంట్ విద్యాసాగర్ జనరల్ సెక్రటరీ రవినాయక్ జాయింట్ జనరల్ సెక్రటరీ విక్రమ్ పాల్గొనటం జరిగింది