_వల్లభనేని వంశీ అక్రమ అరెస్ట్ ను ఖండించిన దేవభక్తుని చక్రవర్తి_*

 *✨ _వల్లభనేని వంశీ అక్రమ అరెస్ట్ ను ఖండించిన దేవభక్తుని చక్రవర్తి_*

✨ *_ప్రాణహాని తలపెట్టాలని చూస్తున్నారా అంటూ ఫైర్_*


🔹చక్రవర్తి గారు మాట్లాడుతూ.. 🎤


🔥 వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం 


🔥 న్యాయ పోరాటానికి సిద్ధం 


🔥 ఎన్ని అరెస్ట్ లు చేసిన అదిరేది బెదిరేది లేదు 


🔥 Ys జగన్ మెహన్ రెడ్డి గారు పార్టీ నాయకులకు ఎప్పుడు అండగా ఉంటారు.


🔥 ఇటువంటి ఉడత ఊపుళ్లతో మమ్మల్ని ఎదో బయపెట్టలనో... అణగాదొక్కాలనో.. ఆలోచన చేస్తే 


🔥 రాబోయే రోజుల్లో అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు 


🔥 రాజ్యాంగాన్ని ఉల్లంగించి.. 

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ అధికార దుర్వునియోగం చేస్తున్నారు.


🔥 కుటుంబసభ్యులను, న్యాయవాదులను కూడా కలవనివ్వకుండా అడ్డుకోవడమే అందుకు నిదర్శనం.


🔥 కేసు పెట్టిన వ్యక్తి తన కేసు ను వెనక్కి తీసుకున్నప్పటికి వంశీ గారిని అరెస్ట్ చేయడం, నిర్భందించడం, సెక్షన్ లు మార్చడం వంటి చర్యలు రాజ్యాంగ ఉల్లంగన కదా 


🔥 ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే వంశీ కి ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉందని మేము బావిస్తున్నాం.    *,💥,గుడిసె నవీన్ యువసేన, ఉయ్యూరు మండలం*.💥

 2027 🅜︎🅛︎🅐︎*.chakri anna     

*Penamlluru consency 𝐢𝐧𝐜𝐡𝐚𝐫𝐠𝐞*

*💥💥💥𝐘𝐒𝐑 𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐏𝐚𝐫𝐭𝐲✨✨✨*