*గన్నవరం రైతుబజార్ లో ధరలు దోపిడి*
*రైతుబజార్ లో సిబ్బంది ఫుల్....ధరలు నియంత్రణ నిల్*
*గతంలో స్థానిక తహశీల్దార్ రైతుబజార్ లో ఆకస్మిక తనిఖీలు పలు షాపులకు ఫైన్ లు విధింపు అయినా మారని దళారీల తీరు*
*రైతులే లేని రైతు బజార్ లో దళారీలు దోపిడి*
*బోర్డు రేటు ఒకటి అమ్మే రేటు మరొకటి*
*అధికారుల నియంత్రణ కరువు*
*ఒకే కుటుంబం లో ఇద్దరు ముగ్గురు కి షాపులు కేటాయింపు*
*రైతుబజార్ లో షాపులను అద్ధెకిచ్చి సొమ్ము చేసుకుంటున్న దళారులు*
*3/-10/-రూపాయలు బోర్డు రేటు ఉన్న ఆకు కూరలు కట్టకి 20/-రూపాయల నుండి 25/- రూపాయలు వసూలు*
*ధరలు దోపిడి విషయాన్ని ఎస్టేట్ ఆఫీసర్ దృష్టికి తిసుకువెళ్ళినా చర్యలు శూన్యం*