మెస్సయ్య ఫెలోషిప్ డాక్టర్ సజ్జ రత్నకుమార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

 మెస్సయ్య ఫెలోషిప్ డాక్టర్ సజ్జ రత్నకుమార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

విజయవాడ  ......














 ఆటోనగర్ లో  యేసయ్య ఫెలోషిప్ డాక్టర్ సజ్జ రత్నకుమార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ... 


రమేష్ హాస్పటల్ ,క్యాపిటల్ ఆస్పటల్, అంకుర హాస్పిటల్ మరియు ఇతర వైద్య బృందంతో ఉచితంగా గుండె ఊపిరితులు ,  గర్భసంచి, నరాలు, పేగు, చెవి ముక్కు గొంతుకు అన్ని సమస్యల , చిన్న పిల్లల ఆరోగ్య సమస్యలపై, ఇతర వ్యాధులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు, బీపీ షుగరు ఈసీజీ ,  ఎకో, కంటి పరీక్షలు  చేశారు