తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి...*

 *కృష్ణాజిల్లా : గన్నవరం నియోజకవర్గం..*

*తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి...*




*గన్నవరం నుండి ఇండిగో విమానంలో బెంగుళూరు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి...*


*జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు పెద్ద సంఖ్యలో ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు....*