కృష్ణాజిల్లా
ఉయ్యూరు
అమ్మవారిని దర్శించుకున్న చైర్మన్ వల్లభనేని
ఉయ్యూరులోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీ పారపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఉయ్యూరు నగర్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ (నాని)
15 రోజులు ఎంతో అంగరంగ వైభవంగా జరిగే తిరుణాలలో చైర్మన్ కుటుంబ సమేతంగా వీరమ్మను దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు.
*ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..*
అమ్మవారి ఆశీస్సులు ఉయ్యూరు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు
తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నగర పంచాయతీ తరపున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు