అత్యున్నత పూరిస్కారం అందుకున్న కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్

 అత్యున్నత పూరిస్కారం అందుకున్న కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక గారికి అభినందనాలు తెలిపిన గన్నవరం జడ్పీటీసి అన్నవరపు ఎలిజబెత్ రాణి.



జాతీయ స్థాయిలో అకౌంట్స్ అత్యుత్తంగా నిర్వహించిన కృష్ణ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక గారికి ఢిల్లీలో అవార్డు అందుకోవటాన్ని ఆమెను అభినందిస్తూ శుభాకాంక్షలు గన్నవరం మండలం నుండి జడ్పీటీసి అన్నవరపు ఎలిజబెత్ రాణి తెలియజేసారు.చైర్మన్ హారికగారు అతి చిన్నా వయసులో అంత పెద్ద భాద్యత తీసుకొని జాతీయ స్థాయిలో అవార్డు రావటాన్ని ఆమెకు అభినందనలు తెలుపుతూ భవిష్యత్ లో ఇంకా జిల్లాను అభివృద్ది చేసి మరిన్ని అవార్డులు సాధించాలని ఫోన్, వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపినట్లీ తెలిపారు.