*ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన*
ఎన్టీఆర్ జిల్లా :గన్నవరం నియోజకవర్గం÷
విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు లో భారీ చోరీ.....
ఇన్ గ్రామ్ వేర్ హౌస్ సంస్థలో సుమారు 350 ఐఫోన్లు,నిన్న రాత్రి చోరీకి గురైన వైనం.....
చోరీకి గురి అయిన ఐ ఫోన్లు సుమారు 2.50 కోట్లు రూపాయలు విలువ అంచనా.....
నిర్వాహకులు పడమట పోలీసులను ఆశ్రయించగా, సిసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్న పోలీసులు.....