వీరమ్మ తల్లి తిరుణాలలో బర్డ్ ఫ్లూ లక్షణాలతో కోళ్లు మృతి*

*వీరమ్మ తల్లి తిరుణాలలో  బర్డ్ ఫ్లూ లక్షణాలతో కోళ్లు మృతి*

విజయవాడ

14/2/25



విజయవాడ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం లోమృతి చెందిన కోళ్లను పెట్టి వ్యాపారం చేస్తున్న నిర్వాహకులు.మున్సిపల్ అధికారులకు సమాచారం ఇస్తే స్పందించని అధికారులు.మీడియా వారిని చూసి చనిపోయిన కోళ్లను తీసి గుట్టుచప్పుడు కాకుండా పారేస్తున్నయజమాని.లక్షలాదిమంది హాజరయ్యే తిరణాలలో బాడ్ ఫ్లూ లక్షణాలతో మృతి చెందిన కోళ్లతో వ్యాపారం చేస్తే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం.సంఘటన స్థలానికి చేరుకున్న మున్సిపల్ అధికారులు.జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం షాపులు సీజ్ చేస్తారా. అనేది చచ్చినయాంశంగా మారింది