*విజయవాడ*
*బుద్ధా వెంకన్న చేసిన వ్యాక్యలుపై ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మండిపడిన అనుబంద సంఘాల అద్యక్షులు చందా కిరణ్ తేజ,శెటికం దుర్గ ప్రసాద్,6వ డివిజన్ కర్పోరటర్ వియ్యపు అమర్నాద్*..
*కామెంట్స్*
జగన్మోహన్ రెడ్డి గారి మాటలకూ చూసి బుద్ధా వెంకన్నకి రాత్రి అంతా నిద్రపట్టక బయం వేసింది..
ఎలక్షన్ ముందు రక్తంతో చంద్రబాబు కి అబిషేకం చేశాడు ఏమల్యే సీటు కోసం..
బుద్ధా వెంకన్న చేసే చిల్లర వేషాలకే చంద్రబాబు పక్కన పెట్టాడు..
చంద్రబాబు దృష్టిలో బుద్ధా వెనకన్న కర్పోరోటర్ కి ఎక్కువ ఏమల్యే తక్కువ అన్నట్టు పక్కన పెట్టాడు..
అరుందతి సినిమాలో పశుపతి క్యారక్టర్ బుద్ధా వెంకన్న ది అని ప్రజలందరికి తెలుసు..
జగన్మోహన్ రెడ్డి ప్రబుత్వం రాష్ట ప్రజలందరూ భరత్ అనే నేను సినిమాలో పరిపాలన చేసినట్టు ఉంది అన్నారు.
మాయ మాటలు చెప్పి అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం..చెప్పిందే చేసింది జగ్నమోహన్ రెడ్డి గారి ప్రభుత్వం..
మద్యం ఏరులై పారుతుంది కూటమి ప్రబుత్వంలో..
కూటమి ప్రభుత్వం సొంత నాయకులుకి కార్యకర్తల కే న్యాయం చేయలేకపోతున్నారు
సెక్స్ రాకెట్స్,కాల్ మని వ్యవహారలు చేసి డబ్బులు దండుకున్న్న ,ఎన్నో కుటుంబాలు పొట్టగొట్టిన వ్యక్తి బుద్ధా వెంకన్న ...
కూటమి ప్రభుత్వమలో నామిటెడ్ పోస్టులు ఇచ్చాక బుద్ధా వెంకన్న రాజికియల్లో నేను సరిపోను,బయం వేస్తుంది అని మాట్లాడే వ్యక్తి..
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పధకాలు అన్ని ఆపేసి..కూటమి ప్రభుత్వం రాష్ట ప్రజల మిద భారాలు వేసి అన్ని వ్య్వస్తాలలో ధరలు పెంచుతునారు ...
వచ్చే ఎన్నికల్లో జగనన్న 2.O చూపిస్తాం...
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు..