ఎన్టీఆర్ జిల్లా
హైదరాబాద్ హైవే గుంటుపల్లి వద్ద ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
గుంటుపల్లి సెంటర్ వద్ద మెయిన్ రోడ్ లో లారీ కారు యాక్సిడెంట్ జరగడం ప్రధాన కారణం
కనుచూపు మేరకు కనపడని పోలీస్ అధికారులు
ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతు అసహనం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు