పటమట లంక చేపల మార్కెట్ వంతెన వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు

 తూర్పు నియోజకవర్గం 


 పటమట లంక చేపల మార్కెట్ వంతెన వద్ద  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు



 చేపల మార్కెట్ వంతెన  నుండి యనమలకుదురు కొండ వరకు రోడ్డు విస్తీర్ణం జరిగినప్పటికీ ప్రజల కష్టాలు మాత్రం తీరలేదు..



  గొడవలు అదుపు చేయలేని పోలీసులు యంత్రాంగం



 భారీ వాహనాలు సర్కిల్ వద్ద ప్రయాణించడం వలన సామాన్య ప్రజలకు  ఇబ్బందిగా మారిన పరిస్థితి 


 ట్రాఫిక్ పోలీసులు చర్యలు శూన్యం ఈ సమస్య పై ఉన్నత అధికారులు స్పందించి సామాన్య ప్రజలకు రవాణాకు ఇబ్బందులు కలగకుండా చూడాలని విజ్ఞప్తి..