ఎన్నికల కోడ్

 ఎన్నికల కోడ్ 

 పేరుతో కూటమి ప్రభుత్వం వైస్సార్సీపీ నాయుకులు కార్యకర్తలపై కేసులు పెట్టటమేనా మీపని ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు మొదలు పెడతారో చెప్పారా గన్నవరం జడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి.



----------------------------------------కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చి 9 నెలలు పాటు వైస్సార్సీపీ నాయుకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపటమే అభివృద్ది అనుకున్నారా, అని గన్నవరం జడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి అంటూ కానీ ఒక్కరు కూడా భయపడలేదు అన్నారు దానికి రుజువే గన్నవరం మాజీ యమ్ యల్ ఏ వల్లభనేని వంశీ మోహన్ గారిని విజయవాడ జైలులో చూడటానికి మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహనరెడ్డిగారు వస్తే ప్రజలు జైలు వద్దకు వేలాదిగా తరలి వచ్చారు.మారుచటి రోజు మిర్చి రేటు సమస్య పై జగన్ గారు గుంటూరు మార్కెట్ యార్డుకు వెళితే అక్కడ ప్రజలు వేలాదిగా రావటం చూసి కూటమి ప్రభుత్వం తట్టుకోలేక ఎన్నికల కోడ్ పేరుతో అక్కడకు రాని మాజీ మంత్రి పేర్ని నాని గారిపైనా ఇంకా చాలా మంది పైన కేసులు పెడుతున్నామని పోలీసులు ద్వారా భయపేట్టించటం చూస్తే కూటమి ప్రభుత్వం అభివృద్ది చేసే పరిస్థితి కనపడటం లేదని అర్ధం అవుతుందని ఎలిజబెత్ రాణి అన్నారు.

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ గారు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ గుంటూరులోని నల్లపాడు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసారు ఆయనతో పాటు ఆ పార్టీ నేతలు, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు అని ఇంకా చేర్చుతామని అంటు షాషల్ మీడియా ద్వారా వార్తలు వస్తున్నాయి.


 కూటమి ప్రభుత్వం నికిమాత్రం ఎన్నికల కోడ్ వర్తించదా

  ---- ------------------------------

రాష్ట్రప్రభుత్వంయూనివార్సిటీ వైస్ చైర్మన్ లను ప్రకటించటం గాని,విజయవాడఇందిరాగాంధీ స్టేడియంలో మ్యూజికల్ నైట్ ప్రోగ్రాం పెట్టటం, కాలేజి పిల్లాలకుటికెట్లుఅంటాగట్టటం, దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి,హోంమంత్రి, చాలామంది మంత్రులు,ఇతర ప్రజా ప్రతినిధులు,ఆధికారులు పాల్గొన్నారు వీరికి ఎన్నికల కోడ్ పని చేయదా,వర్తించదా దానికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలిసి ఉందన్నారు.ఇప్పటికైనాప్రజలకుఇచ్చినహామీఅమలుచేయమని డిమౌండ్ చేస్తున్నాను అలా చేయని పక్షంలో ప్రజా తిరుగు భాటు తొందరలోనే వస్తుందని ఆమే అన్నారు.