కృష్ణాజిల్లా..
పెనమలూరు నియోజకవర్గం.
ప్రమాదవశాత్తు కిందపడి ఒకరు మృతి
ఉయ్యూరు లోని కెసిపి షుగర్ ఫ్యాక్టరీకి లోడు తీసుకువచ్చిన మన్నే సురేంద్రబాబు (21) ప్రమాదవశాత్తు సైడ్ దిమ్మపై పడి మృతి.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుడు హత్య కావింపబడ్డాడని మృతిని బంధువుల ఆందోళన.
కెసిపి ఎదురుగా రోడ్డుపై రాస్తారోకో.. న్యాయం చేయాలి అంటూ నినాదాలు..
కెసిపి యాజమాన్యం స్పందించాలని తమకు న్యాయం చేయాలని బంధువుల ఆందోళన..
స్పందించని యాజమాన్యం.