*_పట్టభద్రుల ప్రగతికి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి ఓటు వేసి గెలిపించాలి.....!_*
*_పట్టభద్రుల ప్రగతి కోసం ఉమ్మడి కృష్ణ -
గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న "ఆలపాటి రాజేంద్రప్రసాద్"గారికి తొలి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి "బొమ్మాసాని సుబ్బారావు" గారు కోరారు....ఆలపాటికి అఖండ విజయం చేకూర్చుదామని మైలవరం నియోజకవర్గం, గొల్లపూడి గ్రామం స్థానిక మైలురాయి సెంటర్ ప్రాంతంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ పట్టబద్ధులను కలిసి కరపత్రాలను అందజేసి ఓటు అభ్యర్థించారు....కార్యక్రమంలో గ్రామపార్టీ అధ్యక్షులు నర్రా వాసు గారు,తెదేపా నేతలు నూతలపాటి వెంకటేశ్వరరావు గారు, గూడపాటి పద్మశేఖర్ గారు, జి కె ప్రసాద్ గారు,శ్రీనునాయక్ గారు మరియు స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.....!_*