పరిటాల *ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారం. *ఆపై నగ్నంగా ఫొటోలు తీసి బెదిరించిన వైనం*

ఎన్టీఆర్‌ జిల్లా : కంచికచర్ల మండలం : పరిటాల 

*ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారం.

*ఆపై నగ్నంగా ఫొటోలు తీసి బెదిరించిన వైనం*




పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..* 

పరిటాలలోని వసతి గృహంలో ఉంటూ కంచికచర్లలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్న విద్యార్ధిని                       

పరిటాలకు చెందిన గాలి సైదాతో ఆమెకు స్నేహం ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకుని ఆ యువకుడు మాయమాటలు చెప్పి బలవంతంగా అత్యాచారం చేశాడు.                         

ఆ సమయంలో నగ్నంగా ఫొటోలు తీసి బెదిరింపులకు గురిచేసి, ఆ ఫొటోలను తన స్నేహితులకు చూపించడంతో వాళ్లు కూడా ఆమెను బెదిరించిన వైనం..!

వేధింపులు భరించలేక యువతి పోలీసులను ఆశ్రయించగా...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐ చవాన్..!!