_విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీ

 * *_విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో  వల్లభనేని వంశీ.._*

* _మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహను హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.._




* _ఈ క్రమంలో ఆయనను మొదట భవానిపురం పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లగా అక్కడి నుంచి సౌత్ జోన్లో ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు.._


* _అక్కడ ఆయన నుంచి పలు వివరాలు సేకరించిన అనంతరం గవర్నమెంట్ హాస్పిటలు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.._